Motorola Edge 30 ఫోన్ భారతదేశంలో త్వరలోనే లాంచ్ కానుంది.
మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ మే 12న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది
మోటరోలా ఎడ్జ్ 30 ఫోన్లు ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో విడుదలయ్యాయి.
ఈ ఫోన్ 6 GB RAM, 128 GB స్టోరేజ్‌తో లాంచ్ కానుందని పేర్కొంటున్నారు.
ప్రపంచ మార్కెట్ ధరలతో పోల్చుకుంటే.. భారతదేశంలో ఈ ఫోన్ ధర దాదాపు 36 వేల రూపాయలు ఉండవచ్చు.