మోటో జీ73 పేరుతో 5జీ  ఫోన్ లాంచ్‌

6.5 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్క్రీన్‌ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్

మీడియాటెక్‌ డైమెన్సిటీ 930 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌

50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా

8GB RAM, 128GB స్టోరేజ్‌. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 1TBకి పెంచుకోవచ్చు.

30వాట్స్‌ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం