భారతదేశంలో Moto E32S ఫోన్‌లు విక్రయాలు నేటి మధ్యాహ్నం (జూన్‌ 6) 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి

ఈ ఫోన్ 3 GB RAM, 32 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 8999

 4 GB RAM, 64 GB స్టోరేజ్ మోడల్ ధర 9999 రూపాయలు

 ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్ మరియు రిలయన్స్ డిజిటల్ నుండి ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు

మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యమవుతోంది