ఇద్దరికీ లాభమే..
తల్లి పాలు.. బిడ్డలో రోగనిరోధకతను పెంచుతుంది.
ఇద్దరికీ లాభమే..
పాపాయి ముక్కు,చెవి సంబంధ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. తల్లి పాలు..బిడ్డ శారీరక,మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి.
ఇద్దరికీ లాభమే..
టీకాలు వేసే ముందు,ఆ తర్వాత పాలు పట్టడం వల్ల పాపాయికి నొప్పి తగ్గుతుంది.
ఇద్దరికీ లాభమే..
పాలివ్వడం వల్ల తల్లులకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
ఇద్దరికీ లాభమే..
గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు పాలు పట్టడం వల్ల క్రమంగా తగ్గిస్తాయి.
ఇద్దరికీ లాభమే..