జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి

చైనా 1,453.47 మిలియన్లు.

భారత్‌ 1,415.07 మిలియన్లు.

అమెరికా 335.96 మిలియన్లు.

ఇండోనేషియా 281.01 మిలియన్లు.

పాకిస్తాన్‌ 232.25 మిలియన్లు.

 నైజీరియా 219.87 మిలియన్లు.

 బ్రెజిల్‌ 216.43 మిలియన్లు.

బంగ్లాదేశ్‌ 168.93 మిలియన్లు.

రష్యా 146.09 మిలియన్లు. 

మెక్సికో 132.44 మిలియన్లు.