నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభమవుతోంది.

తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరెవరు ఎన్నెన్ని సిక్సర్లు కొట్టారో చూస్తే..

 క్రిస్ గేల్(141 ఇన్నింగ్స్‌లు) 341 సిక్సర్లతో అగ్రస్థానంలో

ఏబీ డివిలియర్స్ 251 సిక్సర్లతో రెండో స్థానంలో

రోహిత్ శర్మ 240 సిక్సర్లతో మూడో స్థానంలో

 ఎం. ఎస్. ధోని 229 సిక్సర్లతో నాలుగో స్థానంలో

కీరన్ పొలార్డ్ 223 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.  

విరాట్ కోహ్లీ 218 సిక్సర్లు, డేవిడ్ వార్నర్ 216 సిక్సర్లతో ఆరో, ఏడు స్థానాల్లో నిలిచారు.