IPL 2023లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్స్.. టాప్ 5లో ఎవరున్నారంటే?
IPL 2023: ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు తెర పడింది.
ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు.
తుఫాన్ బ్యాటింగ్‌తో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాను ఇప్పుడు చూద్దాం..
1- శుభ్‌మన్ గిల్ 17 మ్యాచ్‌ల్లో 85 ఫోర్లు బాదాడు. దీంతో ఐపీఎల్ 2023లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
2- యశస్వి జైస్వాల్ 14 మ్యాచ్‌ల్లో 82 ఫోర్లు కొట్టాడు.
3- CSK ఓపెనర్ డెవాన్ కాన్వే 15 ఇన్నింగ్స్‌లలో 77 ఫోర్లు కొట్టాడు.
4- ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ వార్నర్ 14 మ్యాచ్‌ల్లో 69 ఫోర్లు కొట్టాడు.
5- ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 16 ఇన్నింగ్స్‌లలో 65 ఫోర్లు కొట్టాడు.