బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు.. సృష్టి, స్థితి, లయకారులు.

మనల్ని సృష్టించిన బ్రహ్మకు భూ లోకంలో ఆలయాలు లేకుండా శివయ్య శపించాడు.

అయితే కొన్ని ప్రదేశాల్లో బ్రహ్మ దేవుడు కూడా ఆలయంలో పూజలు అందుకుంటారు.

ఇప్పుడు ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

బ్రహ్మ దేవాలయం  (పుష్కర్, రాజస్థాన్)

అస్త్ర బ్రహ్మ దేవాలయం (బార్మర్, రాజస్థాన్)

బ్రహ్మపురీశ్వర ఆలయం (తిరుపత్తూరు, తమిళనాడు)

ఆది బ్రహ్మ దేవాలయం (ఖోఖాన్, కులు వ్యాలీ)

బ్రహ్మ కర్మాలి మందిర్ (పనాజీ, గోవా)

బ్రహ్మ దేవాలయం (కుంభకోణం, తమిళనాడు)