మార్కెట్లోకి లగ్జరీ బైక్‌ కంపెనీ ట్రయంఫ్‌ నుంచి సరికొత్త బైక్‌

టైగర్‌ స్పోర్ట్స్‌ 660ను మార్కెట్లో విడుదల చేసింది

 దీని ధర రూ.8.5 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ

660cc ఇన్‌లైన్-త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 81 hp శక్తిని, 64 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

పవర్‌ట్రెయిన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌, బరువు సుమారు 206 కిలోలు