వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా లాంటివి ప్రబలుతాయి

ఈ సీజన్‌లో ఏటా దోమల బెడద కూడా పెరుగుతోంది

ఇంట్లో నుంచి దోమలను వెంటనే బయటకు తరిమివేసే హోం రెమిడిస్ మీకు తెలుసా..

వెల్లుల్లి పేస్ట్ ను ద్రవణంలా తయారు చేసి.. ఇంటి అన్ని మూలల్లో చల్లితే దోమలు ఇంట్లో ఉండవు

పుదీనా రసం లేదా నూనెను ఇంటి మూలలన్నింటిలో కొద్దికొద్దిగా చల్లుకోండి

ఈ వాసన వల్ల దోమలు ఎక్కువసేపు ఉండలేవు

2-3 కర్పూరం బిళ్లలను కాల్చి తరువాత కాసేపు గది తలుపులను మూసివేయండి

కర్పూరం వాసన గది మొత్తం నిండిన తర్వాత తలుపు తెరవండి. కర్పూరం వాసనతో దోమలు బయటకు పోతాయి

పచ్చి వేప ఆకులు కాల్చకుండా.. పొగ వచ్చేలా మంటను వెలిగించాలి. ఇలా చేస్తే పొగతో దోమలు పోతాయి