దోమలు చిన్నపాటి జీవిగా కనిపించినా.. వాటి కాటు దారుణంగా ఉంటుంది

విపరితమైన మంటతో పాటు రోగాలను తెచ్చి పెడుతుంది

దోమలు కొందరిని ఎక్కువగా కుడతాయి. అలాంటి వారు ఆందోళన చెందుతుంటారు

వారి రక్తం తీపిగా ఉండటం వల్ల వారిని దోమలు ఎక్కువగా వెంటాడుతాయని చెబుతున్నారు నిపుణులు

శరీరం నుంచి వచ్చే వాసనకు కూడా దోమలు ఆకర్షితులై కుట్టడం ప్రారంభిస్తాయట

మీరు నలుపు రంగు దుస్తులు ధరిస్తే దోమలు ఇతరులకన్నా ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది

ప్రెగ్నెన్సీ కారణంగా కూడా దోమలు మహిళలను ఎక్కువగా కుడుతాయని నిపుణులు చెబుతున్నారు

ఆల్కహాల్ లేదా బీర్ ఎక్కువగా తీసుకునే వారిని కూడా దోమలు కుడతాయని నిపుణులు భావిస్తున్నారు