ఉద‌యం లేవ‌గానే ముఖం ఉబ్బుతోందా..

ఉద‌యం లేవ‌గానే ముఖం ఉబ్బుతోందా..

కొంత‌మందికి ఉద‌యం లేవ‌గానే ముఖం ఉబ్బుతుంది. 

ఉద‌యం లేవ‌గానే ముఖం ఉబ్బుతోందా..

డాయాబెటిస్‌, బీపీ వంటి స‌మ‌స్య‌లున్న వారికి వారు వేసుకునే మందుల వ‌ల్ల ఉద‌యం ముఖం ఉబ్బే అవ‌కాశం ఉంది.

ఉద‌యం లేవ‌గానే ముఖం ఉబ్బుతోందా..

స్టెరాయిడ్లు వాడే వారిలోనూ ఈ మార్పు క‌నిపిస్తుంది. 

ఉద‌యం లేవ‌గానే ముఖం ఉబ్బుతోందా..

కార‌ణం ఏదైనా స‌రే ముఖం ఉబ్బిన‌ట్లు క‌నిపిస్తే అల‌స‌త్వం చేయ‌కండి. వెంట‌నే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది.