2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.7 కోట్ల మంది ఆదాయం పన్ను రిటర్న్‌ దాఖలు

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలుకు దగ్గర పడుతున్న గడువు

రిటర్న్‌ దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 31 తుది గడువు

గడువు ముగిసిన తర్వాత రిటర్న్‌ దాఖలు చేస్తే రూ.10వేల జరిమానా

ఆదాయం రూ.5 లక్షలు దాటకుంటే రూ.10000 పెనాల్టీ