మురుగప్ప గ్రూప్‌నకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్‌ మోటర్స్‌

హైదరాబాద్‌ మార్కెట్‌కు తమ సరికొత్త ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ పరిచయం

శేరిలింగంపల్లిలోని దర్గా రోడ్డు దగ్గర నూతన మోంట్రా ఎలక్ట్రిక్‌ షోరూం ప్రారంభం

ఈ సందర్భంగానే సూపర్‌ ఆటోను ఆవిష్కరించారు

దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధర రూ.3.02 లక్షలు

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 197 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సీఈవో జెనా తెలిపారు

టెస్ట్‌ రైడ్స్‌ అందుబాటులో ఉంటాయి

మొదలైన ఈ ఆటో బుకింగ్స్‌ 

ఆకర్షణీయమైన డిజైన్‌లో స్మార్ట్‌ ఫీచర్లతో వచ్చిన ఈ ఆటోను కొన్నవారికి వారెంటీ, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌