ట్విట్టర్‌ ద్వారా డబ్బులు సంపాదించొచ్చు.

ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ‘సూపర్ ఫాలో’

 ఎక్స్‌క్లూజీవ్ కంటెంట్‌తో డబ్బు సంపాదన

 సబ్‌స్ర్కైబ్ చేసుకున్న ఫాలోవర్లకే కనిపించనున్న కంటెంట్

 కంటెంట్ కోసం ఫాలోవర్లు మనీ చెల్లించాలి

ఫాలోవర్లు చెల్లించే మనీ యూజర్లకు వెళ్తుంది