ఐసీసీ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లిస్టులో 'ఆ నలుగురు'
పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ 2021 సంవత్సరంలో 1326 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
ఈ సంవత్సరం మార్ష్ 20 టీ20 ఇన్నింగ్స్‌లలో 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు.
బట్లర్ ఈ ఏడాది టీ20లో 14 ఇన్నింగ్స్‌ల్లో 65.44 సగటుతో 589 పరుగులు చేశాడు.
శ్రీలంక ఆల్ రౌండర్ వనేందు హసరంగా 2021లో 20 టీ20ల్లో 36 వికెట్లు పడగొట్టాడు.