మీ ఇంటి పై కప్పుపైనా, ఇంటిపైనా మొబైల్ టవర్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండండి.

టవర్ల ఏర్పాటుకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తోందని వైరల్‌ అవుతోంది

మీరు కూడా ఈ క్లెయిమ్ ముసుగులో పడి మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం డబ్బులు చెల్లిస్తున్నట్లయితే మోసపోవాల్సిందే

ఇలాంటి ఈ వైరస్‌ అవుతున్న అంశం  పూర్తిగా బోగస్ అని ఫ్యాక్ట్‌ చెక్‌ (Fact Check ) స్పష్టం చేసింది

Fill in some text

PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ఎటువంటి సర్టిఫికేట్లను జారీ చేయదని ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం