స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
మొబైల్ రంగంలో మరో కీలక నిర్ణయం
అన్ని మొబైళ్లకు ఒకే రకమైన ఛార్జర్
యూనిఫాం ఛార్జింగ్ పోర్ట్ (యూఎస్‌బీ టైప్ సి) ఛార్జర్‌ను తయారు చేసేందుకు సన్నాహాలు
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, పరిశ్రమల మంత్రిత్వశాఖ సమావేశంలో కీలక నిర్ణయం
అన్ని పరికరాలకు ఒకే రకమైన ఛార్జర్ ఇవ్వడం వల్ల కస్టమర్లకు ఎంతో సౌకర్యం
స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్, పవర్ బ్యాంక్, అన్ని టాబ్లెట్లకు ఒకే రకమైన ఛార్జర్