వర్షం పడినప్పుడు పిడుగులు పడడం సహజమే
పిడుగుపాటుకు మరణించినవాళ్లు చాల మంది ఉన్నారు
ఇప్పుడు పిడుగుపాటును అరగంట ముందే గుర్తించే ఒక యాప్ అందుబాటులోకి వచ్చింది
పూణే కేంద్రంగా ఉన్న ఐఐటీఎం నాలుగేళ్ల క్రితం 'దామిని లైట్నింగ్ యాప్-2018' ను రూపొందించింది
దేశంలో ఎక్కడ, ఎప్పుడు పిడుకు పడుతుందో ఈ యాప్ కచ్చితంగా చెప్పగలదు
ఈ యాప్ తో 20 కి.మీ పరిధిలో ఎక్కడ పిడుగు పడుతుందో 30 నిమిసాలు ముందే తెలుసుకోవచ్చు
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి ఈ సమాచారం నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దీంతో సురక్షితంగా ఉండవచ్చు
ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు