సంగీత తోటమాలి ఎంఎం కీరవాణి  పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి

1961, జులై 4న జన్మించిన కీరవాణి నేడు 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు

సంగీతం మీదున్న అభిమానంతో కీరవాణి రాగాన్నే పేరుగా..

రాజమౌళి.. స్టూడెంట్ నెం 1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ అన్నిసినిమాలకు కీరవాణి బాణీలు

తెలుగులోనేకాకుండా హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సినిమాలకూ ఆయన పాటలు పాడారు

కీరవాణి ఖాతాలో 8 ఫిల్మ్‌ఫేర్, 11 నంది అవార్డులు