భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్

మిథాలీ రాజ్ సరికొత్త పాత్రలో కనిపించనుంది

కెరీర్ కు వీడ్కోలు ప్రకటించిన మిథాలీ

మహిళల ఐపీఎల్ లో జట్టును మార్గనిర్దేశం చేయనున్న దిగ్గజ క్రికెటర్

గుజరాత్ జెయింట్స్ మెంటార్ గా మిథాలీ

వచ్చే నెలలో మొదలవనున్న మహిళల ఐపీఎల్

క్రికెట్ అభివృద్ధి, ప్రమోషన్ లో కీలక పాత్ర పోషించనుందని గుజరాత్ ఫ్రాంచైజీ తెలిపింది