గద్దలకొండ గణేష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మృణాళిని రవి

తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది..

ఈ సినిమాలో బుజ్జమ్మగా పల్లెటూరి పడుచుగా మృణాళిని రవి కుర్రాళ్ళ మనసు దోచేసింది.

ఈ సినిమా తర్వాత మృణాళిని రవి టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు, కానీ

ఊహించని విధంగా ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.

కానీ కోలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.