చలికాలంలో పెదవులు ఈజీగా పగిలిపోతాయి
చలికాలంలో పెదవులు ఈజీగా పగిలిపోతాయి
చాలా మందికి పెదవులు పగిలి రక్తం కారుతుంది
కాబట్టి చలికాలంలో సహజంగానే పెదాలను జాగ్రత్తగా చూసుకోవాలి
దోసకాయ రసం పెదాలకు కూడా చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు కాటన్ బాల్ మీద అప్లై చేసుకోవచ్చు
కావాలంటే నిమ్మరసం, దోసకాయ రసం కలిపి తీసుకోవచ్చు
అలోవెరా జెల్,తేనె కలిపి రాత్రంతా పెదవులపై అప్లై చేయాలి. అది కూడా పని చేస్తుంది