చూయింగ్ గమ్ తినేబదులు మౌత్ ఫ్రెష్‌నర్‌గా పుదీనా ఆకులు తినడం బెటర్

దగ్గు అదేపనిగా వస్తుంటే పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది

జలుబుతో ముక్కు కారుతూ ఉంటే పుదీనా ఆకుల రసం నాలుగు చుక్కల్ని ముక్కులో వెయ్యాలి

కడుపులో నొప్పిగా ఉంటే... పుదీనా ఆకుల రసం, తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది

ఓ కప్పు నీటిలో.. పుదీనా ఆకుల రసం, నిమ్మ రసం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.