చీమలని తరిమి కొట్టడానికి పుదీనా స్ప్రే ఉపయోగపడుతుంది

 పుదీనా స్ప్రేతో బాత్రూమ్‌ క్లీన్‌ చేయవచ్చు

వంటగదిని క్లీన్‌ చేయడానికి పుదీనా స్ప్రే ఉపయోగపడుతుంది

 పుదీనా కడుపుని చల్లగా ఉంచుతుంది

పుదీనా చట్నీ ఆకలిని పెంచుతుంది