మొరార్జీ దేశాయ్ గారు అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు
9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ గారు రెండో స్థానంలో ఉన్నారు
7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సీడీ దేశ్ ముఖ్
7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ రావ్ చౌహన్
7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా
6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన టీటీ కృష్ణమాచారి
6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చిదంబరం
6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్
2022 తో 4 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్