ఫైర్‌ బ్రాండ్‌కు పెట్టింది పేరు రోజా

వందకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు

రోజా, సెల్వమణి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారన్న విషయం తెలిసిందే

చెంబురతి అనే సినిమా ద్వారా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు

ఈ సినిమాని డైరెక్టర్ సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కించారు

ఈ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది

తొలుత సెల్వమణి  రోజాకు ప్రపోజ్‌ చేశాడు

అయితే రోజా మాత్రం కుటుంబ కారణాల రీత్యా కొన్ని రోజులు ఆగమని చెప్పిందంటా

సోదరులు సెటిల్‌ అవ్వడం కోసం 11 ఏళ్లు ఆగి వివాహం చేసుకున్నారు

2002లో వీరిద్దరు ఒక్కటయ్యారు