జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గుంటూరులో ప్రారంభం అయ్యాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్కే రోజా..

జానపద కళాకారులతో కలిసి నృత్యం చేశారు. కళాకారులతో కలిసి డప్పులు..చిడతలు కొట్టారు.

పేద కళాకారులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించేందుకు కృషి చేస్తానని రోజా ఈ సందర్భంగా వెల్లడించారు.

జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా డ్యాన్స్..

వీడియో