భారత ప్రభుత్వ అధికారిక క్రిప్టో కరెన్సీపై ఆర్థిక శాఖ స్పష్టత
రాజ్యసభలో ప్రశ్నించిన శివసేన సభ్యుడు
ప్రభుత్వం నుంచి క్రిప్టోకరెన్సీ తీసుకువచ్చే ఉద్దేశం లేదు..
లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆర్ధికశాఖ సహాయ మంత్రి
2018-19 బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పామన్న మంత్రి అనురాగ్ ఠాకూర్