అత్యధికంగా ఐపీఎల్ ఫైనల్ ఆడిన జట్లు.. పూర్తి జాబితా ఇదే..

ప్రస్తుత ఐపీఎల్ జట్ల గురించి మాట్లాడితే చెన్నై 9 ఫైనల్స్ ఆడింది.  నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

6 ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో ఉంది. 3 ఫైనల్స్ ఆడింది.  రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంలో ఉంది. మూడుసార్లు ఫైనల్స్‌కు చేరింది. ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.

రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానంలో ఉంది. రెండుసార్లు ఫైనల్స్‌కు చేరింది. ఒక్కసారి ఛాంపియన్‌గా నిలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. రెండుసార్లు ఫైనల్స్‌కు చేరింది. ఒక్కసారి ఛాంపియన్‌గా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలో ఉంది. ఒకసారి ఫైనల్స్‌కు చేరింది. ఒక్క టైటిల్ కూడా లేదు.

గుజరాత్ టైటాన్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఒకసారి ఫైనల్ చేరి, ఛాంపియన్‌గా కూడా నిలిచింది.

పంజాబ్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ఒకసారి ఫైనల్స్‌కు చేరింది. టైటిల్ గెలవలేదు.

లక్నో సూపర్ జెయింట్ పదో స్థానంలో ఉంది. ఇంకా ఒక్క ఫైనల్ కూడా లేదు.

ఇక్కడ క్లిక్ చేయండి..