మొర్రిస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి గ్లోస్టర్ ఎస్‌యూవీ బ్లాక్ స్టోర్మ్ వేరియంట్

ఈ కారు 6 లేదా 7 సీట్ల ఆప్షన్లతోపాటు 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ కాన్ఫిగరేషన్లతో వస్తుంది

ఈ కారులో ఎక్స్‌టీరియర్‌గా, ఇంటీరియర్‌గా పలు మార్పులు

దీని ధర రూ.40.30 లక్షల నుంచి ప్రారంభం 

 రెగ్యులర్ మోడల్ కారుతో పోలిస్తే దీని ధర సుమారు రూ.2.22 లక్షలు ఎక్కువ

తొమ్మిది నెలల క్రితం భారత్ మార్కెట్లోకి గ్లోస్టర్ ఎస్‌యూవీ రెగ్యులర్ కారు ధర రూ.31.99 లక్షలు మాత్రమే

గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ ఎస్‌యూవీ కారులో 30 సేఫ్టీ ఫీచర్లు 

లెవెల్-1లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ) తదితర ఫీచర్లు

వీటితో పాటు అత్యాధునిక మరిన్ని ఫీచర్స్‌