మెర్సిడెజ్‌ బెంజ్‌ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలు

మెర్సిడెజ్‌ బెంజ్‌ దేశీయ మార్కెట్లోకి సరికొత్త కార్లు

 ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లు

కోటి రూపాయల ధరల శ్రేణిలో వీటిని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ వెల్లడి

దేశీయ మార్కెట్లోకి రూ.1.3 కోట్ల విలువైన ఏఎంజీ ఈ53 4మ్యాటిక్‌+ మోడల్‌ విడుదల

అత్యాధునిక ఫీచర్స్‌తో ఈ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది