వెన్నుపాము సమస్యలు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి
వెన్నుపాము గాయం ఆందోళన, నిరాశ ప్రమాదాన్ని పెంచుతుంది
దీనిపై పరిశోధనలు చేసిన మిచిగాన్ యూనివర్సిటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది
వెన్నుపాము సమస్యలతో బాధపడుతున్న 80% మందికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వీరి పరిశోధనల్లో తేలింది
దీర్ఘకాలిక వెన్ను నొప్పితో బాధపడేవారి మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది
ఇటువంటివారు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి