బాధలో కన్నీటిని ఆపొద్దు.
బాధలో కన్నీటిని ఆపొద్దు.
విచారంగా, బాధగా ఉన్నప్పుడు కళ్ల నుంచి వచ్చే కన్నీటిని ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తాం.
బాధలో కన్నీటిని ఆపొద్దు.
అయితే అలా చేయడం వల్ల స్ట్రెస్ లెవల్స్ మరింతగా పెరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది.
బాధలో కన్నీటిని ఆపొద్దు.
ఆ సమయంలో ఏడ్వడం వల్ల ఆ వ్యక్తి బాధను మరచిపొయి మంచి అనుభూతిని పొందుతాడు.
బాధలో కన్నీటిని ఆపొద్దు.
ఒత్తిడి తగ్గి, మానసిక స్థితి మెరుగుపడి, మంచి నిద్ర రావడంతో పాటు కళ్లకు బాక్టీరియల్ ఇన్ఫ్‌క్షన్ ప్రమాదం తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది.