నెలసారి నొప్పితో బాధపడుతున్నారా.
నెలసారి నొప్పితో బాధపడుతున్నారా.
అరటి,నిమ్మ పుచ్చకాయ, నారింజలను ఆ సమయంలో తీసుకోండి. వీటిల్లో నొప్పిని తగ్గించే గుణాలుంటాయి.
నెలసారి నొప్పితో బాధపడుతున్నారా.
వాల్‌నట్స్, బాదం, గుమ్మడి గింజలను తీసుకున్నా ఫలితం ఉంటుంది.
నెలసారి నొప్పితో బాధపడుతున్నారా.
కూల్‌డ్రింక్స్, చల్లని పదార్థాలను ఆ సమయంలో తీసుకోకపోవడం మంచిది.
నెలసారి నొప్పితో బాధపడుతున్నారా.
నెలసారి రావడానికి ముందు నుంచే ఉప్పు, కెఫిన్, చాక్లెట్‌తో పాటు అధిక చక్కెరలుంటే వాటికి దూరంగా ఉండాలి..