శృంగారం తర్వాత మగవారు ఏం ఆలోచిస్తారో తెలుసా?
శృంగారం మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుందని తెలిసిందే. శృంగారం చేసిన వెంటనే పురుషులు మైండ్ సెట్ ఎలా ఉంటుదన్న దానిపై నిపుణులు ఏమంటున్నారంటే..
మహిళల అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటారు
భాగస్వామి భావప్రాప్తి పొందిన విషయాన్ని అడుగుతారు
త్వరగా పూర్తి చేశానా? అన్న ఫీలింగ్‌లో ఉంటారు
వివాహమైన పురుషుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటా
శృంగారం తర్వాత భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలనుకుంటారు
భాగస్వామిని కౌగిలించుకోవాలని కోరుకుంటారు
మరోసారి ఎప్పుడనే ఆలోచన కూడా చేస్తారంటా
శృంగారం తర్వాత నిద్ర పోవాలా లేదా అని ఆలోచిస్తారు