వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల మెహ్రీన్

చిన్నా..పెద్ద అనితేడా లేకుండా వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది

పెళ్లి క్యాన్సిల్ అయ్యిన తర్వాత ఈ భామ జోరు పెంచింది

ఇటీవల ఈ అమ్మడికి ఓ మూవీ ఆఫర్ వచ్చిందట

ఈ సినిమాలో అమ్మడు బోల్డ్ క్యారెక్టర్ చెయాలని కోరారట

సింపుల్‌గా నో చెప్పిందట ఈ వయ్యారిభామ