మెహ్రీన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు

కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు

తెలుగుతో పాటు తమిళ హిందీ పంజాబీలో పలు సినిమాలు

ఎఫ్2కు వచ్చినా.. క్రేజ్ ఎఫ్3 కి రాలేకపోయింది

ఎఫ్3 బెడిసికొట్టడంతో ఈ భామకు అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది

ప్రస్తుతం ఈ భామ తెలుగులో స్పార్క్ అనే చిన్న సినిమా చేస్తోంది

ఈ చిత్రంపై ఈ భామ భారీ అంచనాలు పెట్టుకుంది