టాలీవుడ్ నటి మెహరీన్ కౌర్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమే.

 కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది.

ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సరైనోడు సినిమాలో అవకాశం వచ్చిందట

ఆ సూపర్ హిట్ సినిమా వదిలేసుకున్నందుకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతుందట ఈ చిన్నది