చెన్నై సోయగం మేఘా ఆకాష్ టాలీవుడ్ కి సుపరిచితమే

`లై `సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

ఛల్ మోహన్ రంగ,రాజ రాజ చోర,డియర్ మేఘలాంటి సినిమాలు చేసింది

పెద్ద హీరోయిన్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తుంది

అమ్మడికి 2023 ఇయర్ మాత్రం బాగానే కలిసిసొచ్చినట్లు కనిపిస్తుంది

వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. ఫోటోలు షేర్ చేస్తుంది