రీ- రిలీజ్ ట్రెండ్ చిరుకు కొత్త కాదు
రీ-రిలీజ్‌లోనూ ఇప్పటికే ఎన్నో హిట్స్ కొట్టారు..
శివరాత్రి రోజు థియేటర్లలో హంగామా చేసేవారు..
ఇప్పుడు కూడా 'గ్యాంగ్ లీడర్'తో వచ్చే ప్రయత్నం చేశారు..
4K,Dolby వర్షన్‌లో 'గ్యాంగ్ లీడర్'ను రెడీ చేయించారు..
ఫిబ్రవరి 11న రిలీజ్ చేద్దామనుకున్నారు..
కానీ.. అనుకున్నట్టు కాపీ రాకపోవడంతో...
గ్యాంగ్ లీడర్ రిలీజ్ ను వాయిదా వేశారు..