చిరు మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గాడ్‌ ఫాదర్(Godfather) సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక బ్లాక్ కలర్ అంబాసిడర్లో.. దిగిన గాడ్‌ ఫాదర్ .. బ్లాక్ డ్రెస్‌ లో.. బ్లాక్ షేడ్స్ లో.. నెరిసిన గడ్డంతో యామా కూల్‌ గా కనిపిస్తున్నారు.

ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్  మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్.

ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. గాడ్‌ ఫాదర్ సినిమాను విజయదశమికే రిలీజ్‌ చేస్తామంటూ  గతంలో కన్ఫర్మ్‌ చేశారు మేకర్స్.

దీంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది.

ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.