మెగాస్టార్‏ అరుదైన ఫోటోస్.. అన్నయ్యను ఇలా ఎప్పుడైనా చూశారా..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు  నేడు (ఆగస్ట్ 22)

అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 

1955 ఆగస్ట్ 22న మొగల్తూర్‏లో జననం.  

తల్లిదండ్రులు.. కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి. 

పునాది రాళ్లు చిత్రంతో సినీరంగ ప్రవేశం. 

ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో సుప్రీం హీరోగా గుర్తింపు. 

ఆ తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్. 

ఈరోజు 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 

మెగాస్టార్ భార్య సురేఖతో అరుదైన చిత్రం 

కుటుంబంతో చిరంజీవి.

తమ్ముడు పవన్ కళ్యాణ్, చిరంజీవి