చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం అందుకున్న చిత్రం బలగం

జబర్దస్త్‌ ఫేం వేణు తొలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు

మార్చి 3న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం అంచనాలను మించి విజయం సాధించింది

దీంతో ఈ మూవీపై సినీ  ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా స్వయంగా బలగం టీంను కలిసిన చిరు దర్శకుడు వేణును అభినందించారు

ఈ సందర్భంగా వేణును శాలువతో సత్కరించి ఇది నిజమైన చిత్రమని, ఇది నిజాయితితో తిశావన్నారు

తెలంగాణ సంస్కృతి ఈ చిత్రంలో ఉట్టిపడుతుందని, రియాలిటీకి ఈ సినిమా చాలా దగ్గర ఉందాని ప్రశసించారు

అనంతరం చిరుకి ధన్యవాదాలు తెలుపుతూ మెగా ప్రశంస అంటూ చిరు బలగం టీంను కలిసిన వీడియోను షేర్ చేసింది చిత్రబృందం