తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్..

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్.

మెగా పవర్ స్టార్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చరణ్. 

చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ. తొలి సినిమా ప్లాప్.

సెకండ్ మూవీ మగధీర.. బ్లాక్ బస్టర్ హిట్. 

వరుస హిట్ చిత్రాలతో నటించి మెప్పించిన చరణ్..

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించుకున్నారు. 

గ్లోబల్ స్టార్‏గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చెర్రీ. 

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఇప్పడే సెలబ్రెషన్స్ షూరు.