పద్దతికి పట్టుపరికిని వేస్తే మీరాజాస్మిన్ లానే ఉంటుంది అనేలా ఉండేది ఈ చిన్నది
తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన మీరాజాస్మిన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది
అందరిలానే ఈ బ్యూటీ కూడా రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది
గ్యాప్ లేకుండా టాప్ లేపే ఫొటోలతో నెటిజన్లకు నిద్రపట్టనివ్వడం లేదు
హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మీరాజాస్మిన్ ఇప్పుడు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది
బ్లాక్ కలర్ డ్రస్ లో మీరా మరింత గ్లామర్ గా కనిపిస్తోంది