'అమ్మాయి బాగుంది' సినిమాతో పరిచయమైన మీరా జాస్మిన్

 తమిళ.. కన్నడ .. మలయాళంలోను మంచి క్రేజ్

 వివాహమైన తరువాత సినిమాలకి దూరం

రామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు

 బోయపాటి రామ్ సినిమాలో మీరాజాస్మిన్

బోయపాటి దర్శకత్వంలో 'భద్ర' చేసిన మీరాజాస్మిన్