ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి
తొలి సినిమాతోనే యావరేజ్ సక్సెస్ అందుకుంది
మాస్ రాజా రవితేజ సరసన `ఖిలాడీ`లో ఛాన్స్ అందుకుంది.
అమ్మడు గ్లామర్ ఎలివేషన్ లో ఒక్కసారిగా విశ్వరూపం చూపించింది.
`ఖిలాడీ` లో ఓ రేంజ్ లో చెలరేగింది.
కొత్త కొత్త ఫోటోలతో హాట్ టాపిక్ అవ్వడానికి కొద్ది రోజులుగా ప్రయత్నిస్తుంది.
ఇన్ స్టా వేదికగా అమ్మడు టెంప్టింగ్ ఫోటోలతో మంటలు రేపుతోంది.