మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో మరణించడంతో ఆమె కొన్ని రోజులు ఆ బాధనుంచి బయటకు రాలేదు.

ఇప్పుడిప్పుడే ఆమె తన భర్త చనిపోయాడు అన్న బాధ నుంచి బయటపడి పూటీంగ్లకు హాజరవుతుంది.

ఈ క్రమంలో 'నటిపై అనేక రూమర్స్‌ వస్తున్నాయి. మీన రెండో పెళ్లి చేసుకోబోతుంది ఎన్నో వార్తలు వచ్చాయి.

వీటిపై మీనా స్పందిస్తూ.. తన లైఫ్‌ గురించి జీవితంలో జరగబోయే అంశాల గురించి కథలు, కథనాలు ప్రసారం చేయడం ఆపేయండి అంటూ రిక్వెస్ట్‌ చేశారు.

అయినప్పటి తన రెండో పెళ్లి పుకార్లు మాత్రం ఆగడం లేదు.మీనా సాగర్‌ రెండో పెళ్లి చేసుకోబోతుంది.

తన కంటే కాస్త వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో.. మీనా పెళ్లికి సిద్దమైంది అంటూ..

తమిళ మీడియాలో ఓ రూమర్‌ సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.

కొంతమంది నటి అంత క్లారిటీ ఇచ్చిన ఇలాంటి రూమర్స్‌ ఎందుకు క్రియేట్‌ చేస్తారంటూ మండిపడుతున్నారు.