వైద్యులు షాకయ్యే ఘటనలు చాలానే ఉంటాయి.

ఇలాంటి తరహా ఓ ఘటన రష్యాలో వెలుగు చూసింది.

గాఢ నిద్రలో ఉన్న ఓ మహిళకు విపరీతమైన కడుపు నొప్పి. అంతలోనే స్పృహ తప్పి పడిపోయింది. 

కడుపులో సుమారు 4 అడుగుల పాము ఉన్నట్లు డాక్టర్లు గుర్తింపు. అతికష్టం మీద ఆమె నోటి ద్వారా దాన్ని బయటికి తీశారు

బయటికి తీసిన పాము బ్రతికి ఉండటంతో డాక్టర్లు అవాక్